- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల..
by Sumithra |
X
దిశ, వేములవాడ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ పరిధిలో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి రూ. 12 కోట్ల 47 లక్షలు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో నియోజకవర్గ పరిధిలో చాలా ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తయి ప్రజల కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల మురుగు నీటి కష్టాలు చాలావరకు తీరనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిధులు మంజూరు అవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, దీనికి కృషి చేసిన ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Advertisement
Next Story