- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిత్తూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమైన జల్లికట్టు సంబరాలు
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు(jallikattu) సంబరాలు.. నెమ్మది నెమ్మది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగం అవుతున్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమయ్యే ఈ వేడకులకు వేలాది మంది పోటీదారులతో పాటు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారు. ప్రతి సంవత్సరం ఈ జల్లికట్టుపై వివాదం చుట్టే నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ జల్లికట్టు ఆట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా(Chittoor District) సంస్కృతి గా మారుతుంది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా.. ఈ జల్లికట్టును జనవరి ఒకటో తేదినా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు ప్రారంభం(Started) అయ్యాయి. ఈ సంబరాలు నెల రోజుల పాటు రోజుకో గ్రామంలో జరగనున్నాయి. కాగా ఈ సంబరాలకు నిర్వాహకులతో పాటు స్థానిక అధికారులు, పోలీసులు, ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.