- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..
X
దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి. విజయలక్ష్మి తెలిపారు. కామర్స్ -1, ఇంగ్లీష్ -1 సబ్జెక్టుల్లో పీజీ 55 శాతం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పీహెచ్ డి/నెట్/సెట్ ,పూర్వనుభావం ఉన్న వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుందని , అర్హత కలిగిన అభ్యర్థులు తేది:08-11-2023 బుధవారం సాయంత్రం 4 గంటల లోపు అప్లికేషన్స్ కళాశాలలో ఇవ్వగలరని తెలిపారు . ఎంపిక ప్రక్రియ 09-11-2023 గురువారం రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంభీరావుపేటలో ఉదయం 11 గంటలకు నిర్వహించబడును.
Advertisement
Next Story