- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > ఇక రామగుండానికి విమానాల రాకపోకలు.. మంత్రి ప్రకటనపై పెద్దపల్లి వాసుల హర్షం
ఇక రామగుండానికి విమానాల రాకపోకలు.. మంత్రి ప్రకటనపై పెద్దపల్లి వాసుల హర్షం
by Aamani |
X
దిశ, గోదావరిఖని: ఇప్పటివరకు రామగుండం అంటే మాన్ సిస్టర్ ఆఫ్ ఇండియా గా పేరుతోపాటు... రైల్వే స్టేషన్లలో రామగుండానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇకమీదట రామగుండం పేరు దేశ విదేశాలకు కూడా విస్తరించి బోతున్నది. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం, రామగుండం మండలం బసంత్ నగర్ లోని విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పచ్చ జెండా లభించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి అధికారిక ప్రకటన చేయడం పెద్దపల్లి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమలుకు నోచుకుంటే ఇక రామగుండం నుంచి రైల్వే కాదు, విమానాలు కూడా ఎగరనున్నాయి.
Advertisement
Next Story