- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కటింగ్ పేరిట ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల, కలెక్టరేట్ : మిల్లర్లు కటింగ్ పేరిట ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లాస్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, క్షేత్ర స్థాయికి వెళ్లి గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని కోరారు. రవాణా విషయంలో కూడా లారీల కొరత లేకుండా చూడాలని,కటింగ్ పేరిట మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Advertisement
Next Story