- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం(Cabinet meeting)లో కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా(Social Midea)లో రాష్ట్ర ప్రభుత్వం(State Government) పై జరుగుతున్న దుష్ప్రచారం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చర్చ లేవనెత్తారు. కొంతమంది వైసీపీ నేతలు(YCP Leaders) ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థ(Police System)ను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.