- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: వైసీపీ నేత వర్రా అరెస్ట్‌లో నిర్లక్ష్యం.. కడప ఎస్పీ బదిలీ
X
దిశ, వెబ్ డెస్క్: కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు(Kadapa SP Harshavardhan Raju)ను ప్రభుత్వం బదిలీ చేసింది. అంతేకాదు కడప జిల్లా చిన్న చౌక్ సీఐను సస్పెండ్ చేసింది. వైసీపీ నేత వర్రా రవీంద్రరెడ్డి(YCP leader Varra Ravindra Reddy) అరెస్ట్ వ్యవహారంలో ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. పలువురు నేతలపై సోషల్ మీడియాలో రవీంద్రారెడ్డి పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మంత్రులు సైతం ఆరోపించారు. దీంతో సీరియస్ అయిన ప్రభుత్వం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేసింది. తక్షణమే హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా రవీంద్రారెడ్డి జగన్ భార్య భారతి PAగా సమాచారం.
Advertisement
Next Story