- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gaddam Venkataswamy : కాకాకు కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం వెంకట్ స్వామి(కాకా) (Gaddam Venkataswamy) 10వ వర్ధంతి(Death Anniversary) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad), మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), మాజీ మంత్రి శంకర్ రావు, ఎమ్మెల్యే గడ్డం వివేక్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు మాట్లాడుతూ కాకా గడ్డం వెంకటస్వామి బడుగు, బలహీన వర్గాలు, దళితుల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయం..స్ఫూర్తిదాయకమన్నారు. పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కాకా ఆశయ సాధన దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వం కాకా ఆదర్శాల మార్గంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ముందడుగు వేస్తుందన్నారు.