- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala News:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఇవాళ(ఆదివారం) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు, వేద ఆశ్వీరచనం చేశారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే.. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో మంచు విష్ణుతో పాటు వైసీపీ ఎంపీ(YCP MP) తనూజ రాణి(Tanuja Rani) కూడా ఉన్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారికి టీటీడీ(TTD) అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇకపోతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
Advertisement
Next Story