- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vedika: సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా వేదిక.. అందరి చూపు ఆమెపైనే!
దిశ, సినిమా: హీరోయిన్ వేదిక (Vedika) ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ‘విజయదశమి’ చిత్రంతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ‘బాణం, దగ్గరగా దూరంగా, రూలర్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో మూవీస్ చేస్తూ మెప్పిస్తుంది. అయితే.. చాలా గ్యాప్ తర్వాత ‘ఫియర్’ (fear) చిత్రంతో తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సస్పెన్స్ థ్రిల్లర్ (Suspense Thriller) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి హరిత గోగినేని (Harita Gogineni) దర్శకత్వం వహించగా.. డిసెంబర్ (December) 14న రిలీజై అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక సినిమా విషయాలు పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియా (Social Media) వేదికగా అభిమానులకు అందుబాటులో ఉంటూ తన గ్లామరస్ షోతో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌కు హాజరైన ఈ బ్యూటీ.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ (Center of Attraction)గా నిలిచింది. గతంలో కంటే ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మడు లుక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేస్తుండగా.. ‘అయస్కాంతం’, ‘సో క్యూట్ అండ్ హాట్’ అని కామెంట్స్ పెడుతున్నారు.