- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నా.. కేశవరావు అధికారిక ప్రకటన
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గురువారం కేసీఆర్‌తో చర్చల అనంతరం తన నిర్ణయాన్ని మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీకి సంబంధించిన అనేక అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత గురించి కూడా మాట్లాడుకున్నామని చెప్పారు. కేసీఆర్ అంటే నాకు ఇప్పటికీ చాలా గౌరవం ఉందని అన్నారు. పార్టీలో నాకు గౌరవం ఇచ్చారని తెలిపారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీలోకి వెళ్తున్నాను అని అన్నారు. గతంలో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లోనే కొనసాగినట్లు తెలిపారు.
Advertisement
Next Story