BRS MLC వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ఐటీ సోదాలు

by GSrikanth |   ( Updated:2023-01-31 11:21:04.0  )
BRS MLC వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ఐటీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎమ్మెల్సీకి చెందిన రాజ్‌పుష్ప, వర్టెక్స్, ముప్పా సంస్థలతో పాటు ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. దాదాపు ఐదు వాహనాల్లో వచ్చిన అధికారులు మసుధ ఫార్మాతో పాటు ఆయనకు చెందిన సంస్థలన్నింటిలో మొత్తం 51 ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story