- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు
X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Leader KCR), సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(MLA HarishRao) హైకోర్టులో క్వాష్ పిటిషన్లు(Quash Petitions) దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) నిర్మాణంలో అవినీతి జరిగిందనే అంశంపై భూపాలపల్లిలో కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని భూపాలపల్లి కోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కేసీఆర్, హరీష్ రావులకు గత జూలైలో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ వారిద్దరూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.
Read More..
Kavitha: రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి.. కామారెడ్డి రైతుల విషయంలో కవిత విమర్శలు
Advertisement
Next Story