- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. మురుగు కాలువలో మునిగి మరీ క్లీన్ చేసిన సఫాయి కార్మికుడు
X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారుల్లో మానవత్వం మంటగలిసింది. శానిటరీ సిబ్బందిని డ్రైనేజీలో దింపి మరీ క్లీనింగ్ చేయించడం కలకలం రేపింది. మిషన్లను వాడకుండా డైరెక్ట్ గా డ్రైనేజీలోకి సఫాయి కార్మికుడిని దించడం, ఆయన డ్రైనేజీలో మునుగుతూ క్లీన్ చేసే దృశ్యాలు కలచివేశాయి. 5వ డివిజన్ డ్రైనేజీ కాలువలో చెత్తపేరుకుపోయిందని ఫిర్యాదు రాగా అధికారులు కార్మికుడితో పని చేయించారు. అశుద్ధం కలిగిన మురుగులో పూర్తిగా మునిగి మరీ కార్మికుడు క్లీన్ చేశాడు. కనికరం లేకుండా పక్కనే ఉండి అధికారులు చోద్యం చూడటం చర్చనీయాంశంగా మారింది. నిస్సిగ్గుగా ప్రవర్తించిన అధికారులపై పలువురు స్థానికులు ఫైర్ అయ్యారు.
Advertisement
- Tags
- warangal
Next Story