- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ప్రభుత్వ పాఠశాలపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రభుత్వ పాఠశాలపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
by Aamani |
X
దిశ, ఖైరతాబాద్ : శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది..శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడలో ఒక్కసారిగా హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ పాఠశాల పై తెగిన వైర్లు వల్ల అదృష్టవశాత్తు విద్యార్థులకు ఏమీ కాలేదు. ఒక్కసారిగా విద్యార్థులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ స్థానికుల ఆందోళన దిగారు. శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికులతో పాటు సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా నిరసన తెలిపారు. ఘటన స్థలంలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
Next Story