- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa-2 లో స్పెషల్ సాంగ్ చేయబోతున్న శ్రీలీల..! థియేటర్స్ దద్దరిల్లిపోతాయంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప-2’. అయితే ఇది 2021లో విడుదలై ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న ‘పుష్ప-2’ (Pushpa-2)కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించనుంది. అయితే ‘పుష్ప-2’(Pushpa-2) మూవీ డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప-2 మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్త గురించి తెలుసుకున్న నెటిజన్లు శ్రీలీల, అల్లు అర్జున్(Allu Arjun) డాన్స్ సూపర్ ఉంటుంది. కాబట్టి వీరిద్దరు స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేస్తే థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే అని అంటున్నారు.