- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ఉస్మానియా హాస్టల్స్ రీ ఓపెన్.. అఫిషియల్‌గా ప్రకటించిన వర్శిటీ రిజిస్టార్
ఉస్మానియా హాస్టల్స్ రీ ఓపెన్.. అఫిషియల్‌గా ప్రకటించిన వర్శిటీ రిజిస్టార్
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్‌డెస్క్: నీటి, విద్యుత్ కొరతతో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్‌కు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు వర్శిటీ చీఫ్ వార్డెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 1 నుంచి 31 వరకు హస్టల్స్ క్లోజ్ చేస్తున్నట్లు విద్యార్థులకు తెలిపారు. విద్యుత్, నీటి కొరతతో ప్రతిష్టాత్మక ఉస్మానియా వర్శిటీ హస్టల్స్ మూసి వేస్తు్న్నట్లు ప్రకటించడంతో విద్యార్థులతో పాటు ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం విద్యార్థుల నుండి వర్శిటీ హస్టల్స్ తెరిచేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉస్మానియా రిజిస్టార్ హాస్టల్స్‌ను తిరిగి ప్రారంభించినట్లు తాజాగా అఫిషియల్‌గా ప్రకటించారు.
Next Story