Hyderabad : అర్ధరాత్రి పాతబస్తీలో పలు హోటల్స్‌పై పోలీసుల తనిఖీలు.. ఎందుకంటే?

by Ramesh N |
Hyderabad : అర్ధరాత్రి పాతబస్తీలో పలు హోటల్స్‌పై పోలీసుల తనిఖీలు.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Hyderabad) హైదారబాద్‌లోని పాతబస్తీ (Old City Hyderabad) లో పలు హోటల్స్‌పై పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా బార్కాస్‌ నుంచి పహాడిషరీఫ్‌ వరకు పోలీసుల ఆకస్మిక సోదాలు జరిపారు. అర్ధరాత్రి కూడా హోటల్స్‌లో సిబ్బంది ఫుడ్‌ సరఫరా చేస్తున్నట్లు, నిర్వాహకులు తలుపులు మూసేసి రాత్రంతా హోటల్స్‌ నడిపిస్తున్నట్లు సిటీ పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే (City Police) పోలీస్‌లు అర్ధరాత్రి ఆకస్మిక సోదాలు జరిపి.. హోటల్స్‌ నిర్వాహకులతో పాటు కస్టమర్లకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. రాత్రి పూట హోటల్స్‌ నడిపిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed