- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య మృతి
వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య మృతి
by Mahesh |
X
దిశ, కూకట్ పల్లి: వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య మృతి చెందారు. కూకట్ పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ ఆరవ ఫేజ్ సంక్షేమ సంఘం సభ్యుడిగా సుధీర్ఘ కాలం పనిచేసిన ముప్పా సుబ్బయ్య సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణకు ఎనలేని సేవలను అందించారు. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. శనివారం రాత్రి మియాపూర్ లోని తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. ముప్పా సుబ్బయ్య మృతి పట్ల కూకట్ పల్లి నియోజక వర్గంకు చెందిన పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.
Advertisement
Next Story