- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బిగ్ బాస్ శేఖర్ భాష..
by Aamani |

X
దిశ, ఖైరతాబాద్ : ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై పంజాగుట్ట పోలీసులు కేసు 11 మందిపై నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో టేస్టీ తేజ, విష్ణు ప్రియ, రీతు చౌదరి తదితరులు తరపున బిగ్ బాస్ శేకర్ భాష మూడు రోజుల అనంతరం హాజరవుతారని వాయిదా కోరేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.బిగ్ బాస్ టీం లోని వ్యక్తులకు బెట్టింగ్ యాప్ లపై అవగాహన లేకపోవడంతో చేసి ఉండవచ్చునని అన్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చునని అన్నారు. తీవ్ర భయాందోళనకు గురి కావడం వల్లే ప్రస్తుతం విచారణ హాజరు కాలేకపోతున్నారని స్వల్ప వ్యవధి అనుమతిస్తే త్వరలోనే పోలీస్ విచారణకు పూర్తిగా సహకరిస్తారని అన్నారు.
Next Story