- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఉదయం మెట్రో డైలీ 6 గంటలకు స్టార్ట్ అవుతుండగా మే 14న ఉదయం 5.30 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల సౌకర్యమే తమ ప్రియారిటీ అని తెలిపింది. కాగా, శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లారు. వారంతా ఈ రోజు సాయంత్రానికి తిరుగుప్రయాణం అయ్యే చాన్స్ ఉంది. ఉదయం త్వరగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలనుకునే వారికి మెట్రో టైం పొడగింపుతో కొంత మేరకు ఉపశమనం కలగనుంది.
Advertisement
Next Story