HYD : ఎంసీఏ విద్యార్థినిపై లైంగిక దాడి కలకలం

by Rajesh |
HYD : ఎంసీఏ విద్యార్థినిపై లైంగిక దాడి కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా, మేడ్చల్ జిల్లా పరిధిలోని పీర్జాదిగూడలో వసతిగృహంలో విద్యార్థినిపై లైంగిక దాడి కలకలం రేపింది. ఎంసీఏ విద్యార్థినిపై వసతి గృహం నిర్వాహకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed