Telangana Weather Update : తెలంగాణకు భారీ వర్ష సూచన

by samatah |   ( Updated:2023-08-02 04:39:59.0  )
Telangana Weather Update : తెలంగాణకు భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణకు బిగ్ అలర్ట్. నిన్న పలు ప్రాతంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. కాగా, రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Advertisement

Next Story