- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ నోర్లను ప్రక్షాళన చేయాల్సిందే: హరీష్ రావు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయిట్ అంటూ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం అన్నారు. అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడంలో సీఎం రేవంత్ రెడ్డికి నేనేమి తక్కువ కాదని నిరూపించాలని అనుకుంటున్నావా.. ఉత్తమ్ అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. ఆయన పేరు ఉత్తమ్ కుమార్.. కానీ మాట తీరు మాత్రం మూసీ ప్రవాహం అని ఎద్దేవా చేశారు. అలాగే సీఎం రేవంత్ నోటితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటిని కూడా ప్రక్షాళన చేయాల్సి ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Advertisement
Next Story