- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyadraa: దీపావళి వేళ వారికి హైడ్రా కమిషనర్ కీలక సూచనలు
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ(Diwali festival) సమీపిస్తోన్న వేళ క్రాకర్స్ దుకాణం(Fire Crackers Selling Shop) నడిపే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్( Hyadraa Commissioner Ranganath) కీలక సూచనలు చేశారు. సోమవారం అబిడ్స్ చేరువలోని బొగ్గులకుంటలో అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ(Fire Crackers Selling Shops) ప్రాంతాన్ని రంగనాథ్(Ranganath) పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టపాసుల దుకాణా దారులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లోనే క్రాకర్స్ దుకాణాలను ఏర్పాటు చేయాలన్నారు. అబిడ్స్‌లో అగ్ని ప్రమాదం జరిగిన దుకాణానికి అనుమతులు లేవని చెప్పారు. అనంతరం వెంగళరావునగర్ - మోతీనగర్ మార్గంలో కబ్జాకు గురైందని స్థానికుల ఫిర్యాదు మేరకు పార్కు స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్( Hyadraa Commissioner Ranganath) పరిశీలించారు. ఆక్రమణలు తొలగించి జీహెచ్ఎంసీకి చెందిన స్థలంతా బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు హైడ్రా కమిషనర్‌ను కోరారు.