- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dharani: ధరణి పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు
by Prasad Jukanti |

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ధరణి పోర్టల్ లో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న బాధితుల కోసం ప్రభుత్వం (TG Government) తీపికబురు చెప్పింది. ధరణి (Dharani) పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్, ఆర్టీవో స్థాయిలో ధరణి దరఖాస్తుల పరిష్కారించేలా గురువారం భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ మార్గదర్శకాలు (Guidelines) జారీ చేశారు. ధరణి కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఈ సర్క్యూలర్ లో పేర్కొన్నారు.
Next Story