ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్...!

by Anjali |
ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్...!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళలకు శుభవార్త తెలిపింది. అయితే రంజాన్ కనుకగా పేద ముస్లిం మహిళలకు ‘‘ఇరవై వేల కుట్టు మిషన్ల’’ను మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందజేయాలని నిర్ణయించింది. కాగా ముస్లిం మైనారిటీల కోసం అందిస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను రాష్ట్ర సర్కారు ప్రకటించడం జరిగింది. మన తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మైనార్టీల సంక్షేమం కోసం 8,581 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది.

Advertisement

Next Story