- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 9 మంది విద్యార్థుల పరిస్థితి విషమం
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల లోని ఓ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోగా మొత్తం 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో కలుషిత ఆహారం తిన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందనన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు పరుగులు తీశారు.
Advertisement
Next Story