- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
BREAKING: బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం..!
X
దిశ, వెబ్డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం బానాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారితో పాటు ఒక మహిలకు కూడా గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ ఇంట్లో బాణసంచా తయారు తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. గత కొంతకాలంగా కొందరు ముఠాగా ఏర్పడి అనుమతి లేకుండా ఇళ్ళ మధ్యలో పేలుడు పదార్దాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story