- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో బిగ్ షాక్!
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో చుక్కెదురయింది. తనకు 4 + 4 గన్ మెన్‌లను కేటాయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టులో శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ వేశారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయన అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్ మెన్‌లు అవసరమో లేదో తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 19 కి వాయిదా వేసింది.
Next Story