గన్ లైసెన్స్‌లు ఇచ్చి బెదిరిస్తున్నారు: MLA ఈటల

by Satheesh |
గన్ లైసెన్స్‌లు ఇచ్చి బెదిరిస్తున్నారు: MLA ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంపై పగబట్టారని అన్నారు. నియోజకవర్గంలో కొందరికి గన్ లైసెన్స్‌లు ఇచ్చి తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 20ఏళ్లుగా ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంత వాతావరంణంలో ఉన్నామని.. కానీ ఇటీవల గన్నులతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదు జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు.

Advertisement

Next Story