- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
1000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో 1000 ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(KGBV)ల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఉద్యోగాలకు గతం సంవత్సరం నిర్వహించిన రిక్రూట్మెంట్ టెస్ట్ మెరిట్ ఆధారంగా.. అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. కాగా కేజీబీవీల్లో ఇటీవల 450 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలు జరిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది.
Advertisement
Next Story