బ్రేకింగ్: లిక్కర్ స్కామ్‌లో కవిత విచారణ వేళ ఈడీ సంచలన నిర్ణయం..?!

by Satheesh |   ( Updated:2023-03-11 06:24:33.0  )
బ్రేకింగ్: లిక్కర్ స్కామ్‌లో కవిత విచారణ వేళ ఈడీ సంచలన నిర్ణయం..?!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విచారణలో కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 9 మందిని కలిపి ఒకేసారి ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినోష్ ఆరోరా, గోరంట్ల బుచ్చిబాబు, అరవింద్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, విజయ్ నాయర్‌లను కలిపి ఈడీ విచారించినున్నట్లు సమాచారం.

Also Read: బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అసలు సూత్రధారి ఆమె.. సంచలన విషయాలు బయటపెట్టిన ఈడీ!

Advertisement

Next Story