- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖైరతాబాద్ బడా గణేషున్ని ఇప్పటి వరకు ఎంత మంది దర్శించుకున్నారో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ వినాయకుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ భారీ గణేషుడిని చూసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం వస్తుంటారు. ఇక, ఈ ఏడాది 63 ఫీట్ల భారీ వినాయకుడు దశ మహా విద్యా గణపతిగా ఈ ఏడాది భక్తులను కనువిందు చేస్తున్నాడు. 3 నెలలుగా ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన కళాకారులు ఈ ఉత్సవాన్ని తయారు చేయగా విగ్రహం 55 టన్నులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఖైరతాబాద్ బడా గణేషుడిని మొత్తం 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Advertisement
Next Story