- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhatti Vikramarka: పండగ పూట మహిళా సంఘాలకు డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. సమాజాన్ని గొప్పగా నడిపించేలా మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్‌ను ఇవాళ ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. మధిర నియోజకవర్గంలో విజయదశమి రోజున మొదలుపెట్టిన ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Advertisement
Next Story