CS: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా రిటైర్డ్ ఐపీఎస్.. ఉత్తర్వులు జారీ

by Ramesh Goud |   ( Updated:2025-01-03 17:29:27.0  )
CS: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా రిటైర్డ్ ఐపీఎస్.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: రిటైర్డ్ ఐపీఎస్ ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టర్(Director, Vigilance & Enforcement) గా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి(CS Shanthi Kumari) ఉత్తర్వులు(Orders) జారీ చేశారు. తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది. ఏఆర్ శ్రీనివాస్ ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతాడని ఉత్వర్వులలో పేర్కొంది. ఆయన పునర్ నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులను విడిగా జారీ చేస్తామని తెలిపింది. కాగా ఏఆర్ శ్రీనివాస్ గతంలో తెలంగాణలో పలు పోస్టులలో సేవలు అందించారు.

Advertisement

Next Story

Most Viewed