- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన
X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఇలాకాలో ఆర్టీసీ డైవర్లు ఆందోళన చేపట్టడం సంచలనంగా మారింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపోలో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు బస్సు డ్రైవర్లతో రీజనల్ మేనేజర్ సుదర్శన్, డిపో మేనేజర్ సురేఖ దురుసుగా ప్రవర్తించారని డ్రైవర్లు ఆరోపించారు. డ్రైవర్ల నిరసనతో డిపోలో 28 బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Also Read..
నాలుగు నెలల్లో రూ.1000 కోట్లు.. పార్టీని పాపులర్ చేసేందుకు సీఎం KCR బిగ్ స్కెచ్!
Advertisement
Next Story