- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలపై ఫిర్యాదు.. రాజ్యసభ ఛైర్మన్ కీలక ఆదేశాలు
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలపై చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు బీజేపీ నేత వివేక్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 18న రాజ్యసభ సమావేశాల క్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు అవమానకరంగా ప్లకార్డులను ప్రదర్శించారని ఫిర్యాదు చేశారు. దీని వల్ల సభ గౌరవాన్ని తగ్గించడంతో పాటు ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించారని కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదుపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా ప్రివిలేజెస్ కమిటీకి సిఫార్సు చేశారు.
ఫిర్యాదును పరిశీలించి నివేదిక ఇవ్వాలని రాజ్యసభ చైర్మన్ ఆదేశించారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేశవరావుతో పాటు రవిచంద్ర వద్దిరాజు, లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావుపై ఫిర్యాదు చేశారు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్ 188 కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
Next Story