- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి(former minister Kakani Govardhan Reddy)కి బిగ్ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా(Nellore District) వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) పై కేసు నమోదైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) గౌరవానికి భంగం కలిగించేలా ఆయన అసత్య ఆరోపణలు చేశారని, సోషల్ మీడియా(Social Media)లో పోస్టులు పెట్టారని వెంకటాచలం మండల టీడీపీ నేతలు(TDP Leaders) పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కాకాణి పై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారావు(CI Subbarao) తెలిపారు.
Advertisement
Next Story