- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ.. వరంగల్ సభకు రావాలని ఆహ్వానం
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీ లో భాగంగా ఈ నెల 18 రూ. లక్ష రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అలాగే రెండో విడత, మూడో విడతలో మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న సందర్భంగా వరంగల్ లో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని.. ఢిల్లీ టూర్ లో ఉన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, మంత్రులు.. సోమవారం సాయంత్రం రాహుల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రైతు రుణమాఫీ, వరంగల్ సభపై రాహుల్‌తో చర్చించారు. అనంతరం వరంగల్ సభకు రావాలని రాహుల్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే ఈ సభను ఎప్పుడు నిర్వాహిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Advertisement
Next Story