- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ : అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన CBI
X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చడం సంచలనంగా మారింది. భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కూడా అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. కాగా ఈ కేసులో నేడు విచారణకు ఐదో సారి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు.
Read more:
ప్రతీ సినిమాలో కనిపించే ముఖేశ్ ఎవరో తెలుసా?
వివేకా హత్య కేసు : నేడు అవినాష్ రెడ్డి విచారణపై తీవ్ర ఉత్కంఠ
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి
Advertisement
Next Story