- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల నిరసన

X
దిశ , గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం,కేజీబీవీ సంస్థలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు గురువారం జిల్లా కేంద్రంలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దీక్షకు దిగారు. అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు గంగా ప్రసాద్, షాహిద్, సాయిలు, రామారావు,రాజు,దీపు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story