BREAKING : ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.. సంక్రాంతి శుభాకాంక్షలు : మాజీ మంత్రి హరీష్ రావు

by Shiva |
BREAKING : ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.. సంక్రాంతి శుభాకాంక్షలు : మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలు ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని కోరుతూ.. తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు‌ వద్ద జరుగుతున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పంతంగుల పండుగ అందరిలోనూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నింపుతాయని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో కైట్ ఫెస్టివల్ మూడు రోజుల అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed