- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిగ్ బ్రేకింగ్ : కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల

X
దిశ, వెబ్‌డెస్క్: టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కి నిన్న రాత్రి హన్మకొండ జిల్లా కోర్టులో బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కరీం నగర్ జైలు నుంచి బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే పోలీసులు ఇప్పటికే జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
అయితే విడుదల సందర్భంగా కోర్టు దేశం విడిచి వెళ్లొద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని సూచించింది. మంగళవారం అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్ట్ కాగా హన్మకొండ కోర్టులో మేజిస్ట్రేట్ 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే నిన్న రాత్రి బండి సంజయ్ కు కోర్టు రూ.20వేలు, ఇద్దరి పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
Next Story