- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ నేతలకు బిగ్ షాక్.. ఆసక్తికర వీడియో విడుదల చేసిన బండి సంజయ్! (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ విమర్శల్లో స్పీడు పెంచాయి. తొందరగా జనాల్లోకి వెళ్లేలా వినూత్న ఐడియాలతో ముందుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెట్టి అధికార, విపక్షాలపై విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. పిట్టల దొర వేషం వేసి చేసిన ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌లో చేశారు. దీనిని బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు. ‘‘అన్నదాతలను అరిగోసలు పెడుతూ కక్ష.. రైతు సమస్యల పట్ల అంతులేని వివక్ష.. గద్దెనెక్కినందుకు దొర వేసిన శిక్షా?.. తెలంగాణ రైతాంగమంతా ఒకే మాట అంటున్నది " సాలు దొర సెలవు దొర" అని అంటూ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story