- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్.. తెరపైకి ఇజ్రాయెల్!
X
దిశ, క్రైమ్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సరి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల ఫారిన్ టూర్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరు ఏ దేశానికీ వెళ్లారు, ఎందుకు వెళ్లారు, ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు, ఎలాంటి వీసాను పొందారు వంటి విషయాలపై పూర్తి వివరాలు సేకరించారు. దీంట్లో భాగంగానే ఇటీవల నాంపల్లి కోర్టులో జరిగిన వాదనల్లో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ వాడకంపై శిక్షణ పొందేందుకు ఇజ్రాయిల్ వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేసారని తెలిసింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ టార్గెట్ ప్రకారమే ఓ ప్రణాళిక బద్దంగా సాగించారని పోలీసు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
Next Story