- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కనువిందు చేస్తున్న సహస్ర కుండ్ జలపాతం..!
by Aamani |
X
దిశ, కుబీర్ : కుబీర్ మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సహస్ర కుండ్ జలపాతం పర్యాటకులకు విందు చేస్తున్నది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా యావత్మాల్ తాలూకాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గంగా నదికి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ జలపాతాన్ని అక్కడి పరువు ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. జలపాతం సోయగాలను దగ్గరి నుండి చూడడానికి ఏర్పాట్లను చేయడంతో వర్షాన్ని సైతం లెక్క చేయక గొడుగులు పట్టుకొని జలపాతం సుందర దృశ్యాలను ఆస్వాదించేందుకు తరలి వెళ్తున్నారు. జలపాతానికి ఒక వైపు మహారాష్ట్ర, మరో వైపు విదర్భ ప్రాంతం ఉంది. సుందర మనోహర దృశ్యాలను తిలకించడానికి ఎత్తైన టవర్ ఏర్పాటు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రత్యేక వాహనాల్లో పర్యాటకులు వెళ్తున్నారు.
Advertisement
Next Story