- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > మెదక్ > Disha effect:దిశ ఎఫెక్ట్...రోడ్డుకు అడ్డంగా ఉన్న పిచ్చిమొక్కలు తొలగింపు
Disha effect:దిశ ఎఫెక్ట్...రోడ్డుకు అడ్డంగా ఉన్న పిచ్చిమొక్కలు తొలగింపు
by Sridhar Babu |

X
దిశ, కొమురవెల్లి : రాజీవ్ రహదారి నుంచి మల్లన్న ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం భయంకరంగా ఉందని ‘ప్రమాదాల దారి’(Road to accidents)అనే శీర్షికను దిశ బుధవారం ప్రచురించింది. దీంతో అప్రమతమైన గ్రామపంచాయతీ అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలిగిస్తున్నారు. ఈ విషయంపై అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు, భక్తులు దిశ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Next Story