ఆర్టీసీ బస్ ఢీకొని కండక్టర్ స్పాట్‌డెడ్..

by Hamsa |
ఆర్టీసీ బస్ ఢీకొని కండక్టర్ స్పాట్‌డెడ్..
X

దిశ మంచిర్యాల టౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో వద్ద విధులు నిర్వహించుకుని భోజనానికి డిపోలోకి వెళ్తున్న ఆదిలాబాద్ డిపోకి చెందిన కండక్టర్ గంగారాంను డిపో లోకి వెళ్తున్న సూపర్ లక్సరీ బస్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story