- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TPCC: మోడీ వెఫల్యానికి నిదర్శనం రూపాయి విలువ.. సామా రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు
by Ramesh Goud |
X
దిశ, వెబ్ డెస్క్: మోడీ(PM Modi) వెఫల్యానికి నిదర్శనం రూపాయి విలువ(Rupie Value) అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) విమర్శించారు. రూపాయి విలువ పెరుగుదలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సామా.. బీజేపీ ప్రభుత్వం(BJP Government)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా.. మోడీ వెఫల్యానికి నిదర్శనం వాయువేగంతో పడుతున్న రూపాయి విలువ అనేది మీకు తెలుసా? అని ప్రశ్నించారు. అలాగే అమెరికా అధ్యక్షుడి(American President)గా డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్నికయిన నవంబరు 5న రూపాయి విలువ 84.11 ఉంటే నిన్న (27 డిసెంబర్) ఒకసారి 85.80ని తాకిందని తెలిపారు. ఇక జనవరి 20న అధికారాన్ని స్వీకరించే సమయానికి, తరువాత రూపాయి విలువ ఏమౌతుందో తెలియదని ఎద్దేవా చేస్తూ రాసుకొచ్చారు.
Advertisement
Next Story